Sunday, August 3, 2025

Grilled Coca Cola Chicken - కోకా కోలా చికెన్

 

Grilled Coca Cola Chicken recipe - కోకా కోలా చికెన్ :


Juicy and scrumptious chicken coated with the savouriness and sweetness of thick and sticky gravy. As the name suggests, Coca Cola is used as a base for this super delicious chicken dish.





Nutrition per Serving

Calories 427 kcal     -   Carbs 3 g     -       Fat 30 g            - Protein 35 g





Whip up delicious coca cola chicken with leftover soda. Made popular in China, this chicken dish tastes marvelous coated with the thick sticky gravy it is cooked in. The shiny glaze on the chicken is tempting enough. You will be pleasantly surprised at how good the dish is. Whether it is drumsticks, wings, thighs or even ribs that you choose, you will definitely love the outcome.


You may question the addition of the most loved soda to this chicken dish. As we all know, coca cola is really sweet. Therefore, using it as the base for the gravy, there is no need for additional sweetener. The outcome looks similar to teriyaki chicken - dark and sticky with honey-like gravy.


Adding ketchup or BBQ sauce

This the simplest Coca Cola chicken recipe. However, you can always improve the flavour with ketchup or BBQ sauce. The gravy will then have a more complex flavour. You'll only need 1 tablespoon of either of the sauces. Choose ketchup for a more subtle taste. However, do not add both types of sauces together as the flavour would be overpowering and make the overall taste unappealing. Having either of the sauces adds a good amount of tartness and brings out the savouriness of the dish.





Coca Cola light or Pepsi

The base of the gravy calls for Coca Cola which means Cola light may also be used. Of course, it may also be substituted with Pepsi. The original taste of the soda is almost not noticeable in the dish once it is ready. So, it actually doesn't really matter on the choice of soda used.


Using slow cooker

Coca Cola chicken is a fantastic recipe to attempt using a slow cooker. It's explicitly simple. Optionally, sear the chicken pieces before adding it to the slow cooker. Then, add in all the ingredients. You don't even need to mix it thoroughly. Cover it and cook over low heat for about 5 hours or at high heat for 2 hours.


Using pressure cooker

If you're rushing for time, cook this yummy chicken dish in a pressure cooker. Just like the slow cooker, sear the meat pieces until they develop a brown crust. Add all the ingredients into the pot and cover it. You will be rewarded with really succulent chicken in no time.




Servings:   2


1⁄2 cm      ginger

1           scallions

1⁄2         tbsp oil

400 g       chicken wings

300 ml      coca cola

2 tsp       dark soy sauce

3 tbsp      soy sauce





Step - 1 to 3


1⁄2 cm ginger1 scallions

Slice ginger. Then, separate leaves of the scallion from the stalk. Chop the stalk of the scallion into lengths of ca. 5 cm. Do julienne some scallions for garnishing, in step 3.


Step 2 of 3

1⁄2 tbsp oil400 g chicken wings

Pour oil into a pot heated at medium temperature. Sauté the stalks of the scallion and sliced ginger until fragrant. Add chicken pieces into pot to sear them till they begin browning.


Step 3 of 3

300 ml coca cola2 tsp dark soy sauce3 tbsp soy sauce

Add Coca Cola, soy sauce and dark soy sauce into the pot. Allow the gravy to simmer until it thickens. Turn the chicken pieces over every 10-15 minutes for better absorption of flavours. Garnish the dish julienned scallion.

Monday, July 28, 2025

Butter chicken Masala : రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్..ఇంట్లోనే సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూడండి

Chicken Makhani (Butter Chicken)


Butter chicken: రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్..ఇంట్లోనే సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూడండి





నాన్ వెజ్ లో చాలామంది ఇష్టపడే వంటకాలలో బటర్ చికెన్ ఒకటి. దీనిని ఎలా పడితే అలా చేస్తే టేస్ట్ రాదు. పక్కా కొలతలతో చేస్తేనే దీని రుచి అద్భుతంగా ఉంటుంది. రోటీ, నాన్ లేదా పులావ్ వంటి వాటిల్లోకి బటర్ చికెన్ ను తింటే ఆ రుచిని నాలుక కొన్నేళ్లు మర్చిపోదు. కొన్ని రెస్టారెంట్ల బిజినెస్ కేవలం బటర్ చికెన్ రెసిపి మీద నడుస్తుందని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. బటర్ చికెన్ ను ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.


బటర్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు 

బోన్ లెస్ చికెన్ 

అల్లంవెల్లుల్లి పేస్ట్ 

పెరుగు 

కారం 

ఉప్పు 

పసుపు 

యాలకలు 

బిర్యానీ ఆకు 

లవంగ మొగ్గ 

నిమ్మరసం 

ఆయిల్ 

బటర్ 

దాల్చిన చెక్క 

పచ్చిమిర్చి 

షాజీరా 

ధనియాల పొడి 

టమాటో 

ఉల్లిపాయ 

జీడిపప్పు 

వెల్లుల్లి రెబ్బలు


బటర్ చికెన్ తయారీ విధానం -


ముందుగా పావు కేజీ బోన్ లెస్ చికెన్ ను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.


-తర్వాత ఇందులో పావు టీ స్పూన్, 1 టీస్పూన్ నిమ్మరసం, 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పెరుగు, పావు టీస్పూన్ కారం, 1 టీస్పూన్ ఉప్పు వేసి మొత్తం చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలిపి మూతపెట్టి డీఫ్రిడ్జ్ లో పావు గంటసేపు పెట్టండి. -తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడిచేసి అందులో చికెన్ ముక్కలు వేసి కలుపుతూ బాగా ఫ్రై చేసి వాటిని తీసుకొని ఓ ప్లేట్ లో పెట్టుకోవాలి


ఇప్పుడు అదే పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసి అది కరిగిన తర్వాత అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, రెండు యాలకలు, నాలుగు లవంగ మొగ్గలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసి ఇందులో సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, పొట్టు తీసేసిన 4 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.


-ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో సన్నగా పొడుగ్గా కట్ చేసి ఉంచి రెండు టమాటో ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసి మూతపెట్టి టమాటోలు మగ్గనివ్వాలి. 


-టమాటోలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానిని చల్లారనివ్వాలి. -తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసి ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. 


-తర్వాత పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల బటర్ ని వేసి కరిగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ షాజీరా, రెండు పచ్చిమిర్చి చీలికలు, 1 టీస్పూన్ ధనియాల పొడి, 1 టీస్పూన్ కారం వేసి లైట్ గా వేయగిన తర్వాత ఇందులో మిక్సీలో రెడీ చేసిన పేస్ట్ ని వేసి కలపాలి. 


-రెండు నిమిషాల తర్వాత ఇందులో ఫ్రై చేసిన చికెన్ ముక్కలు వేసి కలిపిన తర్వాత ఇందులో అరలీటరు నీళ్లు పోయాలి. రుచికి తగినట్లుగా కావాలనుకుంటే ఉప్పు, కారం వేసుకోవచ్చు. 


-మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించి అందులో కొద్దిగా బటర్, పాల మీగడను మిక్సీ గిన్నెలో రెండు మూడు పల్స్ ఇస్తే వచ్చే క్రీమ్ ని, 1 టేబుల్ స్పూన్ కసూరి మెతిని వేసి కలపాలి. అంతే టేస్టీ బటర్ చికెన్ రెడీ.

Saturday, July 26, 2025

Kerala Special Avial - Avial Recipe - Aviyal Recipe in Telugu - Telugu Recipes - Kerala Recipes - అవియల్‌ను వేడి అన్నంలోకి లేదా చపాతీ, పూరీ వంటి పిండి పదార్థాలతో సర్వ చేసుకోవచ్చు

 అవియల్‌ను తయారు చేయడానికి కావాల్సిన వంట పదార్థాలు ఇవే :



క్యారట్, బీన్స్, బంగాళాదుంప, అరటికాయ, చామదుంప, ముల్లంగి, బీట్రూట్ - 2 కప్పులు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 

శెనగపప్పు                                               - 2 

టేబుల్ స్పూన్లు మెంతులు                   - 1/2 

టీస్పూన్ ఆవాలు                                    - 1 

టీస్పూన్ కరివేపాకు                                - కొన్ని 

కొత్తిమీర - కొంచెం ఉప్పు                        - తగినంత 

కొబ్బరి తురుము                                      - 1 

కప్పు మజ్జిగ                                              - 1 కప్పు 

కొబ్బరి నూనె                                             - 2 

టేబుల్ స్పూన్లు కొత్తిమీర గింజలు          - 1 

టీస్పూన్ జీలకర్ర                                     - 1/2 

టీస్పూన్ పచ్చి మిర్చి                              - 3 

ఇంగువ                                                     - చిటికెడు 


అవియల్‌ను ఈ కింది విధంగా రెడీ చేసుకోవాలి :


ముందుగా అన్ని కూరగాయలను సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ కూరగాయలన్నింటినీ ఒక బౌల్‌లో వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని కడగాలి. దీని వల్ల ఏదైనా చెత్త ఉంటే తొలగిపోతుంది

స్టవ్‌పైన ఒక గిన్నెను పెట్టి అందులో కట్ చేసిన కూరగాయలన్నింటినీ వేసుకొని తగినంత నీళ్లు పోసుకొని బాగా ఉడికించుకోవాలి. కూరగాయలు మెత్తగా అయ్యేంత వరకూ నీళ్లల్లో ఉడకబెట్టుకోవాలి. మిక్సీ జార్ కొత్తిమీర గింజలు, జీలకర్ర, పచ్చి మిర్చి, హింగు వేసి పేస్ట్‌లా నూరుకోవాలి. ఈ పేస్ట్‌ను ఉడికిన కూరగాయలలో కలపాలి. కూరగాయల పేస్ట్ లో మజ్జిగను పోసి బాగా కలపాలి. స్టవ్‌పైన ఇది బాగా మసిలిన తరువాత కిందకు దించేసుకోవాలి


ఒక చిన్న పాన్‌లో కొబ్బరి నూనె వేడి చేయాలి. ఇందులో ఆవాలు, శెనగపప్పు, మెంతులు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ తాలింపును కూరగాయ మజ్జిక మిక్స్‌లో కలుపుకోవాలి..


ఆవియల్‌ను కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఇక దీంతో అవియల్ రెడీ అయినట్టే. అన్నంతో, చపాతీతో ఈ అవియల్ చాలా బాగుంటుంది. కొంత మంది అవియల్‌ను అలాగే తింటుంటారు. 


చిట్కాలు: 

మీకు ఇష్టమైన కూరగాయలను ఈ వంటకంలో ఉపయోగించవచ్చు.కొబ్బరి నూనెకు బదులుగా సాధారణ నూనెను పోసుకోవచ్చు కానీ కొబ్బరి నూనెతో రుచి బాగా వస్తుంది.


అవియల్‌ను వేడి అన్నంలోకి లేదా చపాతీ, పూరీ వంటి పిండి పదార్థాలతో సర్వ చేసుకోవచ్చు. అవియల్‌ను సాంబారు పక్కన పెట్టి సర్వ్ చేస్తే రుచిగా ఉంటుంది. అలాగే, వడియాలు, పాపడాలు వంటి క్రంచీ ఐటమ్స్ తో కూడా మంచి కాంబినేషన్ అవుతుంది.



Thursday, July 24, 2025

Hyderabadi Chicken Biryani Recipe - హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలి


Hyderabadi Chicken Biryani Recipe : - what is the secret ingredient in Hyderabadi biryani?


 


Ingredients

Chicken (For Chicken Masala Marination)  - 750 gms

Cloves                                                           - 4

Black cumin-                                                 - 1 tsp

Black pepper                                                 -1 tsp

Green cardamoms                                         - 4

Black cardamoms                                           - 2

Cinnamon sticks                                            - 2 Inch

Turmeric powder                                           - 1/2 tsp

Red chilli powder                                           - 1 tbsp

Kashmiri red chilli powder                            - 1 tbsp

Roasted cumin powder                                   - 1 tbsp

Roasted coriander powder                              - 1 tbsp

Salt                                                                - to taste

Lemon juice                                                  - 1 tbsp

Biryani masala                                              - 2 tbsp

Ginger garlic and green chilli paste              -2 tbsp

Fried onions                                                  - 1 cup

Curd                                                              - 1 cup

Green chillies                                                 - 8

Mint leaves                                                     - 1/4 cup

Coriander leaves                                             - 1/4 cup

Saffron milk                                                    - 1/4 cup

Oil                                                                     - 1/2 Cup

Water (For Biryani)                                           - 3 liters

Green cardamoms                                              - 4

Black cardamoms (For Biryani)                         - 1

Cinnamon stick                                                  - 2 Inch

Black cumin seeds                                              - 1 tsp

Star anise                                                             - 1

Mace                                                                     - 1/2

Bay leaf                                                               - 1

Salt                                                                        - 3 tbsp

Oil                                                                        - 1 tbsp

Lemon juice                                                         - 1 tbsp

Chopped mint leaves                                           - 2 tbsp

Chopped coriander leaves                                   - 2 tbsp

Basmati rice                                                         - 750 gms

Ghee (For Biryani Dum)                                     - 6 tbsp

Fried onions                                                         - 1/4 cup

Biryani masala                                                      -1 tbsp

Chopped mint leaves                                            - 2 tsp

Chopped coriander leaves                                    - 2 tsp

Saffron milk with yellow/saffron food colour      -1/4 cup


--------------------------------------

120 minutes

Combine the marinade spices and oil with the chicken, ensuring it's thoroughly mixed. Let it marinate for two hours or refrigerate overnight.


Boil Basmati Rice


Duration icon10 minutes

Bring 3 liters of water to a boil and add all the biryani ingredients. Once boiling, add the soaked basmati rice. Cook until it's 70% done on high heat.



Layer the Biryani


Duration icon10 minutes

In a thick-bottomed vessel, layer the marinated chicken, then add the cooked basmati rice on top, spreading evenly. Garnish with fried onions, chopped coriander and mint leaves, saffron-infused milk, food color, biryani masala, and ghee. Cover tightly with aluminum foil and then with a lid. Dum the rice for 10 minutes on high flame and 10 to 15 minutes on low flame. Switch off the stove and let it rest for 15 minutes before serving.



Serve


Duration icon5 minutes

Using a flat ladle, carefully flip the biryani onto a serving platter. Garnish with tomato rose, mint leaves, and brown onions. Serve hot with raita and your choice of salan or mirchi ka salan.

--------------------------------

Combine the marinade spices and oil with the chicken, ensuring it's thoroughly mixed. Let it marinate for two hours or refrigerate overnight.


Bring 3 liters of water to a boil and add all the biryani ingredients. Once boiling, add the soaked basmati rice. Cook until it's 70% done on high heat.


In a thick-bottomed vessel, layer the marinated chicken, then add the cooked basmati rice on top, spreading evenly. Garnish with fried onions, chopped coriander and mint leaves, saffron-infused milk, food color, biryani masala, and ghee. Cover tightly with aluminum foil and then with a lid. Dum the rice for 10 minutes on high flame and 10 to 15 minutes on low flame. Switch off the stove and let it rest for 15 minutes before serving.


Using a flat ladle, carefully flip the biryani onto a serving platter. Garnish with tomato rose, mint leaves, and brown onions. Serve hot with raita and your choice of salan or mirchi ka salan.



 Pulasa pulusu with rice, Image Credit: Gayathri Bites





Ingredients


>   1 kg pulasa fish 


>   200 gm tamarind 


>   3 tomatoes (finely chopped)


>   4 onions (medium size)


>   2 sprigs of curry leaves 


>   fresh coriander leaves chopped


>   Salt as per requirement


>   2 teaspoon chilli powder


>   1 tsp turmeric powder


>   6 green chillies


> 1 tsp cumin seeds


> Oil - 50ml


Method :-


Clean pulasa, remove the shells and cut them into round slices. Marinate with turmeric powder, red chilli powder and salt

Soak the tamarind in enough water and crush the pulp thoroughly.

Heat oil in a wok or earthnen clay pot, add cumin seeds, chopped onions, green chillies, and curry leaves, and saute until the onion turns translucent. 

Add the tomatoes. Keep the flame on medium. Saute the vegetables and spices for 2 mins.

Now for seasoning, add turmeric powder, red chilli powder and salt to taste. Cook it on low flame for 3-5mins.

Now add tamarind pulp paste and cook on simmer for another 5 minutes.

Add the fish slices and stir them carefully. Slow cook the fish on the lowest flame till the flesh is cooked. 

Now add the chopped coriander leaves for garnishing.

For best taste, cook and leave it overnight and have it the next day.

Serve it with steamed rice.

Godavari Pulasa Fish Costs Rs 6000 to 26000 Per Kilo/1KG - Andhra Pradesh - Telugu recipes - గోదావరి పులస చేప: రుచుల్లో రారాజు, గోదావరికి ఆణిముత్యం

 గోదావరి పులస చేప గురించి తెలుగులో సమాచారం ఇక్కడ ఉంది:-




"పుస్తెలమ్మైనా పులస కొని తినాల్సిందే" - ఈ సామెత గోదావరి జిల్లాల్లో పులస చేపకు ఉన్న ప్రాధాన్యతను, దాని అద్భుతమైన రుచిని తెలియజేస్తుంది. గోదావరి నదిలో కేవలం కొన్ని నెలలు మాత్రమే లభించే ఈ పులస చేప (శాస్త్రీయ నామం:- హిల్సా ఇలీషా లేదా తెనులోసా ఇలీషా) చేపల ప్రియులకు ఒక పండుగలాంటిది. దీని ప్రత్యేకమైన రుచి, సున్నితమైన మాంసం, గొప్ప సువాసన దీనిని అత్యంత ఖరీదైన, కోరుకునే చేపగా మార్చాయి.


పులస ప్రత్యేకతలు ఏమిటి?




ప్రత్యేకమైన వలస, రుచి:-


పులస ఒక 'అనాడ్రోమస్' చేప జాతికి చెందింది. అంటే, అది సముద్రపు నీటిలో నివసించి, గుడ్లు పెట్టడానికి మంచి నీటి నదులలోకి వలస వస్తుంది.

వర్షాకాలంలో (సాధారణంగా జూన్ నుండి ఆగస్టు వరకు), పులస చేపలు బంగాళాఖాతం నుండి గోదావరి నదిలోకి ఎదురీదుకుంటూ వస్తాయి. ఈ ఎదురీత, గోదావరిలో కలిసే ఎర్రనీటి ప్రభావం, నదీ జలాలలో లభించే ప్రత్యేకమైన ఆహారం (ప్లవకాలు) ఈ చేపకు అద్భుతమైన రుచిని, సున్నితత్వాన్ని, ప్రత్యేకమైన వాసనను అందిస్తాయి. సముద్రంలో ఉన్నప్పుడు దీనిని 'విలస' లేదా 'ఇలస' అని పిలుస్తారు. గోదావరిలోకి ప్రవేశించిన తర్వాత దాని రంగు, రుచి మారి 'పులస'గా మారుతుందని నమ్ముతారు.


అరుదైన రుచి, సీజనల్ లభ్యత:-


పులస కేవలం వర్షాకాలంలో, ముఖ్యంగా గోదావరికి వరద నీరు వచ్చినప్పుడు (సాధారణంగా జూలై నుండి సెప్టెంబర్ వరకు) మాత్రమే లభిస్తుంది.

పరిమిత లభ్యత మరియు విపరీతమైన డిమాండ్ కారణంగా ఇది ఒక ఖరీదైన విలాసవంతమైన ఆహారంగా పరిగణించబడుతుంది.

దురదృష్టవశాత్తు, పులస చేపల లభ్యత ఏటా గణనీయంగా తగ్గుతోంది. అధిక వేట, చిన్న చేపలను కూడా పట్టేయడం, నదులలో నీటి ప్రవాహం తగ్గడం, బురద పేరుకుపోవడం, వలస మార్గాలకు ఆటంకాలు వంటి కారణాలు దీని క్షీణతకు దారితీస్తున్నాయి. దీనిని కృత్రిమంగా పెంచడం సాధ్యం కాదు కాబట్టి, సంరక్షణ ప్రయత్నాలు చాలా అవసరం.


అధిక ధర:-


గోదావరి పులస భారతదేశంలోనే అత్యంత ఖరీదైన చేప జాతులలో ఒకటి. దీని ధర చేప పరిమాణం, అది పట్టుకున్న ప్రదేశాన్ని బట్టి మారుతుంది.

ఒక కిలో గోదావరి పులస ధర రూ. 5,000 నుండి రూ. 25,000 లేదా అంతకంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. ధవళేశ్వరం, యానాం, చింతపల్లి, బొబ్బర్లంక, పెనుగొండ వంటి గోదావరి ప్రాంతాల్లో లభించే పులసకు అత్యంత రుచి ఉంటుందని, అందుకే అధిక ధర పలుకుతుందని చెబుతారు.

వంటకాల్లో ప్రాముఖ్యత:-

ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పులస ఒక గొప్ప వంటకం. దీని సహజ రుచిని చెక్కుచెదరకుండా ఉంచేందుకు స్థానిక మసాలాలు, వంట పద్ధతులను ఉపయోగిస్తారు.


ప్రసిద్ధ వంటకాలు:-


పులస పులుసు:- ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన, ఘాటైన చేపల పులుసు. మట్టి కుండల్లో, కట్టెల పొయ్యి మీద వండితే రుచి మరింత అద్భుతంగా ఉంటుందని చెబుతారు. వండిన రోజు కంటే మరుసటి రోజు తింటే మరింత రుచికరంగా ఉంటుందని గోదావరి వాసులు చెబుతారు.


పులస వేపుడు:- పులస చేపతో చేసే వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది.


పులస ఇగురు:- ఉల్లిపాయలు, మసాలాలతో చేసే ఈ కూర కూడా నోరూరిస్తుంది.

ఈ చేపలో చిన్న ముళ్ళు ఎక్కువగా ఉన్నప్పటికీ, దాని రుచి కోసం వాటిని పట్టించుకోరు. జాగ్రత్తగా వండితే దాని అసలైన రుచిని ఆస్వాదించవచ్చు.

సంక్షిప్తంగా, గోదావరి పులస కేవలం ఒక చేప కాదు; అది గోదావరి సంస్కృతికి, రుచికి ప్రతీక. దాని ప్రత్యేకత, అద్భుతమైన రుచి, అరుదైన లభ్యత దానిని ఒక విశిష్టమైన చేపగా నిలబెట్టాయి. దాని క్షీణిస్తున్న లభ్యత దీనిని సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది.

Thursday, February 12, 2015

Natural Remedies for Sore Throats and cold





சளி மற்றும் தொண்டை புண் பிரச்சினை தீர அதிமதுரம் டீ:
தேவையான பொருட்கள் :
அதிமதுரம் தூள் – 1 ஸ்பூன் தண்ணீர் – 200 மில்லி தேன் அல்லது நாட்டு சர்க்கரை அல்லது கருப்பட்டி – சுவைக்கேற்ப
செய்முறை :
அதிமதுரம் நாட்டு மருந்து கடைகளில் கிடைக்கும். வாங்கி நிழலில் காய வைத்து, சுத்தம் செய்து பொடி செய்து, காற்று புகாத டப்பாவில் போட்டு வைக்கவும். பொடியை நீரில் போட்டு 2 நிமிடம் கொதிக்க வைத்து தேன் அல்லது நாட்டு சர்க்கரை கலந்து வடிகட்டி பருகவும்.
பயன் : இது தீராத தாகத்தை தணிக்கவல்லது, சளிக்கு நல்லது. தொண்டை புண்ணை ஆற்றும் வல்லமை கொண்டது